అమలాపురంలో త్రిముఖం..టీడీపీ-జనసేనతో వన్‌సైడ్!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అమలాపురం అసెంబ్లీ స్థానంలో ఊహించని పోరు నడిచేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ రాజకీయం మారడం ఖాయంగా కనిపిస్తుంది. కొన్ని సమీకరణాలతో అమలాపురంలో గెలుపోటములు తారుమారు కానున్నాయి. అయితే మొదట నుంచి ఇక్కడ కాస్త కాంగ్రెస్ హవా ఉండేది. మధ్య మధ్యలో టిడిపి సత్తా చాటింది. 1994, 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టిడిపి గెలిచింది. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అయితే వైసీపీ గెలవడానికి ప్రధాన కారణం ఓట్ల […]