వంగవీటి సీటు ఎక్కడ? టీడీపీలోనే ఫిక్స్?
కాపు వర్గానికి బ్రాండ్ గా ఉండే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. చాలాకాలం నుంచి రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఎప్పుడో 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైసీపీలోకి వెళ్ళి పోటీ చేసిన గెలవలేదు. చివరికి 2019 ఎన్నికల ముందు ఆయన టిడిపిలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే ఆయన టిడిపి నుంచి పోటీ చేయలేదు. కేవలం టిడిపి కోసం ప్రచారం […]