వైసీపీ స్క్రిప్ట్‌తో వర్మ..పేటీఏం డబ్బుల కోసమేనా?
చంద్రబాబు-పవన్ కలవడంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ కోసం బాబుని కలిశారని, బాబు-పవన్ కలిసిన జగన్‌ని ఏం చేయలేరని ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో కాపుల ఓట్లని పవన్…బాబుకు తాకట్టు పెడుతున్నారని, ఇంకా జనసేన శ్రేణులు టీడీపీ జెండాలు మోయడానికి రెడీగా ఉండాలని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే పరోక్షంగా టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య కుల చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీపీ చేసే […]