కనిగిరిలో సైకిల్ జోరు..ఆధిక్యంలోకి..గెలుపు దిశగా ఉగ్ర.!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కనిగిరి గురించి చెప్పుకోవాల్సిందే. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి దారుణంగా ఓడిపోయింది. అలాంటి పరిస్తితి నుంచి ఇప్పుడు ఆధిక్యంలోకి టిడిపి వచ్చింది. మొదట నుంచి కనిగిరిలో టిడిపి అప్పుడప్పుడు మాత్రమే మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1983, 1985, 1994 ఎన్నికల్లో గెలవగా..ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచింది. 2014 ఎన్నికల్లో బాలయ్య స్నేహితుడు కదిరి బాబూరావు టిడిపి నుంచి గెలిచారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచాక […]