March 24, 2023
yuvagallam
ap news latest AP Politics Politics TDP latest News

లోకేష్‌కు పోటీగా బైరెడ్డి..పైచేయి ఎవరిది?

యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ..ప్రజలకు అండగా ఉంటూ ఆయన ముందుకెళుతున్నారు. అయితే గతంతో పోలిస్తే లోకేష్ ఇప్పుడు లీడరుగా చాలా బలపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోవచ్చు గాని..వైసీపీ నేతలు ఎగతాళి చేయవచ్చు గాని..అయినా సరే లోకేష్ వెనక్కి తగ్గకుండా కష్టపడి మళ్ళీ ప్రజా బలం పెంచుకుంటూ వస్తున్నారు. అయితే లోకేష్‌ని ఎగతాళి చేయడం వైసీపీ నేతలు ఆపలేదు. ఆయన పాదయాత్రకు గాని, సభలకు గాని ప్రజలు భారీగానే […]

Read More
ap news latest AP Politics Politics

లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను రెవెన్యూ అధికారులు తొలగించారు. అదేమంటే.. ఎన్నికల కోడ్ ఉందని ఫ్లెక్సీలు తొలగించామని అధికారులు చెబుతున్నారు. యువగళం ఫ్లెక్సీల తొలగింపుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై […]

Read More