• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Neti Telugu
Advertisement
  • హోమ్
  • వార్తలు
  • రాజకీయాలు
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • ఎంటర్టైన్మెంట్
  • ఆరోగ్యం
  • వీడియోలు
  • సంప్రదించండి
No Result
View All Result
  • హోమ్
  • వార్తలు
  • రాజకీయాలు
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • ఎంటర్టైన్మెంట్
  • ఆరోగ్యం
  • వీడియోలు
  • సంప్రదించండి
No Result
View All Result
Neti Telugu
No Result
View All Result
Home ap news latest

బొల్లాకు.. జీవీకి ఇంత తేడానా… బొల్లాకు వినుకొండ జ‌నాల రారాం…!

netitelugu by netitelugu
November 4, 2023
in ap news latest
0
బొల్లాకు.. జీవీకి ఇంత తేడానా… బొల్లాకు వినుకొండ జ‌నాల రారాం…!
0
SHARES
597
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsappEmail

ఏ నాయ‌కుడైనా.. ప్ర‌జ‌లు వేసిన ఓట్ల‌తోనే ఎదుగుతాడు.. నాయ‌కుడిగా నిల‌బ‌డ‌తాడు. మ‌రి ఆ ప్ర‌జ‌ల‌కు ఆ నాయ‌కుడు ఏం చేయాలి? క‌నీసం మౌలిక సౌక‌ర్యాలైనా ఏర్పాటు చేయాలి. వారి స‌మ‌స్య‌లు వినాలి. ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే.. ఇత‌ర నాయ‌కుల మాట ఎలా ఉన్నా.. గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం  ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడుకు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య భారీ గ్యాప్ పెరుగుతోంది. ఎమ్మెల్యే అంటే.. భ‌యం.. ఆయ‌న ఆవేశ‌పరుడు.. కేసులు పెట్టిస్తాడ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

నిజానికి నాయ‌కుడు అంటే.. ప్ర‌జ‌ల‌కు తల్లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రించాలి. వారి క‌ష్టాల్లో నేనున్నానంటూ ఆదుకునే మ‌న‌సు ఉండాలి. ఈ విష‌యంలో బొల్లా పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని.. స్థానిక ప్ర‌జ‌లు బాహాటంగా నే చెబుతున్నారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఎమ్మెల్యే బొల్లా వ్య‌వ‌హార శైలిని ప్ర‌జ‌లు పూస గుచ్చిన‌ట్టు చెప్పారు. “ఆయ‌న‌కు ఏం చెప్పాలన్నా.. భ‌య‌మే. ఆయ‌న ఆవేశ ప‌రుడు. టీడీపీ నాయకుడు జీవీ ఆంజ‌నేయులు మాదిరి కాదు“ అని ఇక్క‌డి ప్ర‌జ‌లు చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. ప్ర‌స్తుతం వినుకొండ‌లో ప్ర‌జ‌లు తిరుగుతున్న ర‌హ‌దారులు కానీ.. రైతుల‌కు అందుతున్న సౌక‌ర్యాలు కానీ.. జీవీ ఆంజ‌నేయులు ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో ఏర్ప‌డిన‌వేన‌ని వినుకొండ ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఇటీవ‌ల గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బొల్లా వ‌చ్చార‌ని, ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు స‌మ‌స్య‌లు చెప్పుకొందామ‌ని ప్ర‌య‌త్నించామ‌ని.. వినుకొండ రైతు ఒక‌రు చెప్పారు. అయితే.. “మీరు నోరెత్తద్దు.. ఎమ్మెల్యే చెప్పిందే వినాలి“ అని ముందుగానే త‌మ‌కు హుకుం జారీ చేశారని వెల్ల‌డించారు.

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా.. క‌నీసం త‌మ స‌మ‌స్య‌ల‌ను కూడా విన‌లేద‌ని.. కేవ‌లం ద‌ణ్నాలు పెట్టుకుంటూ.. న‌డుస్తూ వెళ్లిపోయార‌ని అన్నారు. అదే టీడీపీ నాయ‌కులు వ‌స్తే.. అధికారంలో ఉన్నా..లేకున్నా త‌మ స‌మ‌స్య‌లు విన్నార‌ని వింటున్నార‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అభివృద్ధి అంతా.. టీడీపీ హ‌యాంలో జీవీ ఆంజ‌నేయులు చేయించిందేన‌ని వారు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. జీవీకి-బొల్లాకు ఎంతో తేడా ఉంద‌ని వారు ముక్త‌కంఠంతో చెబుతున్నారు.

Tags: ChandrababuTdpYCPYS JaganYSRCPఏపీచంద్రబాబుజగన్టీడీపీవైసీపీ

Related Posts

 ప్రొద్దుటూరు పోరు..రాచమల్లుకి ‘సొంత’ ఓటమి.!
ap news latest

 ప్రొద్దుటూరు పోరు..రాచమల్లుకి ‘సొంత’ ఓటమి.!

November 10, 2023
జగన్ కు జనవరి గండం.!
ap news latest

జగన్ కు జనవరి గండం.!

November 10, 2023
చిత్తూరులో వర్గ పోరు.. ఆందోళనలో వైసీపీ?
ap news latest

చిత్తూరులో వర్గ పోరు.. ఆందోళనలో వైసీపీ?

November 10, 2023
మార్కాపురంలో ఫ్యాన్ రివర్స్..కందులకు ప్లస్ అదే.!
ap news latest

మార్కాపురంలో ఫ్యాన్ రివర్స్..కందులకు ప్లస్ అదే.!

November 10, 2023
స్పెషల్ ఫోకస్..తిరువూరులో టీడీపీ గెలవాలంటే?
ap news latest

స్పెషల్ ఫోకస్..తిరువూరులో టీడీపీ గెలవాలంటే?

November 9, 2023
వైసీపీ మంత్రి మౌనం వెనక రహస్యం ఏంటో?
ap news latest

వైసీపీ మంత్రి మౌనం వెనక రహస్యం ఏంటో?

November 6, 2023
Next Post
బెయిల్ కాదు…. రాబోయే విజయానికి నాంది అంటున్న టిడిపి నేతలు!!!!

బెయిల్ కాదు.... రాబోయే విజయానికి నాంది అంటున్న టిడిపి నేతలు!!!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ఆ ముగ్గురిదే అసలు ప్లాన్?

ఆ ముగ్గురిదే అసలు ప్లాన్?

September 25, 2023
తెలుగుదేశం విజయాన్ని తేల్చిపారేస్తున్న మంత్రి ధర్మాన

తెలుగుదేశం విజయాన్ని తేల్చిపారేస్తున్న మంత్రి ధర్మాన

October 7, 2023
టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..వైసీపీకి రివర్స్ షాక్.!

టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..వైసీపీకి రివర్స్ షాక్.!

September 25, 2023
గన్నవరంలో లోకేష్..యార్లగడ్డ ఫిక్స్..బలాబలాలు ఇవే.?

గన్నవరంలో లోకేష్..యార్లగడ్డ ఫిక్స్..బలాబలాలు ఇవే.?

August 14, 2023

The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch

0

Shadow Tactics: Blades of the Shogun Review

0

macOS Sierra review: Mac users get a modest update this year

0

Hands on: Samsung Galaxy A5 2017 review

0
‘ కందాళ ‘ ఎంట్రీతో పాలేరు రూపురేఖ‌లు మారాయ్‌! ఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా..!

‘ కందాళ ‘ ఎంట్రీతో పాలేరు రూపురేఖ‌లు మారాయ్‌! ఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా..!

November 16, 2023
 ఉత్తరాంధ్ర నుంచి జగన్ పోటీ? వాస్తవమా? వైసీపీ వ్యూహమా?

 ఉత్తరాంధ్ర నుంచి జగన్ పోటీ? వాస్తవమా? వైసీపీ వ్యూహమా?

November 14, 2023
ఆళ్లగడ్డ సీటుపై ట్విస్టులు..

ఆళ్లగడ్డ సీటుపై ట్విస్టులు..

November 14, 2023
టీడీపీ తొలి జాబితా?

టీడీపీ తొలి జాబితా?

November 14, 2023

Recent News

తెలుగు తాజా మరియు బ్రేకింగ్ వార్తలను నేటి తెలుగు ఎక్సక్లూజివ్ గా అందిస్తోంది లైవ్ అప్డేట్స్ తాజా వార్తలు...అన్ని వార్తలు, ఆసక్తికరంగా మీ అరచేతుల్లోనే అస్వాదిస్తారు. ‘నేటి తెలుగు ' ప్రపంచానికి స్వాగతం.

Follow Us

Browse by Category

  • ap news latest
  • AP Politics
  • Apps
  • Entertainment
  • Gadget
  • Mobile
  • Nationl Politics
  • News
  • Politics
  • Popular Now
  • Review
  • Startup
  • TDP latest News
  • Tech
  • telangana politics
  • Trending Videos
  • Uncategorized
  • YCP latest news

Recent News

‘ కందాళ ‘ ఎంట్రీతో పాలేరు రూపురేఖ‌లు మారాయ్‌! ఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా..!

‘ కందాళ ‘ ఎంట్రీతో పాలేరు రూపురేఖ‌లు మారాయ్‌! ఇంత‌క‌న్నా సాక్ష్యాలు కావాలా..!

November 16, 2023
 ఉత్తరాంధ్ర నుంచి జగన్ పోటీ? వాస్తవమా? వైసీపీ వ్యూహమా?

 ఉత్తరాంధ్ర నుంచి జగన్ పోటీ? వాస్తవమా? వైసీపీ వ్యూహమా?

November 14, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 Neti Telugu All Rights Reserved - Design Developed By Sn Digital Media.

No Result
View All Result

© 2023 Neti Telugu All Rights Reserved - Design Developed By Sn Digital Media.