March 22, 2023
bandisanjay
telangana politics

బిజెపి పార్టీకి మధిర పట్టణ, మండల ప్రజానీకం హాట్సాఫ్

గత కొంతకాలంగా ఆంధ్రా నుండి హెవీ లోడ్ తో 100కు పైగా లారీలు మదిర పట్టణ రూరల్ ప్రాంతం నుండి రణ గొణ ధ్వనులతో వెళ్తున్నాయి. ఈ లారీలు వెళ్లే దారిలో రోడ్లు గుంతల పడి వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పరిణమిస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజానికం ఈ లారీలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బిజెపి నాయకులు గత కొంతకాలంగా రెవిన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. కానీ ఈ లారీల […]

Read More
Nationl Politics Politics telangana politics

షా ఫోన్ కాల్ తో !! హస్తినలో బీజేపీ నేతలు….

లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి […]

Read More