ఎస్టీ స్థానాల్లో టీడీపీకి ఒక్కటైన దక్కేనా?
రాష్ట్రంలో రిజర్వడ్ స్థానాల్లో అధికార వైసీపీకి బలం ఎక్కువనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. మొదట నుంచి వారు కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైఎస్సార్‌పై అభిమానంతో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో టిడిపి హవా ఉన్న 2014 ఎన్నికల్లో కూడా రిజర్వ్ స్థానాల్లో వైసీపీ హవా నడిచింది. ఇక 2019 ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ ఆధిక్యం సాధించింది. 29 ఎస్సీ స్థానాల్లో 27, 7 ఎస్టీ స్థానాల్లో 7 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అంటే […]