March 28, 2023
తెలుగుదేశం
ap news latest AP Politics

విజయనగరంలో టీడీపీ టార్గెట్ ఆ సీట్లే!

గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి..కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు విజయనగరంలో వైసీపీ స్వీప్ చేసింది. అయితే మిగిలిన మూడు జిల్లాలు ఓకే గాని..విజయనగరంలో టీడీపీ ఆ స్థాయిలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం రెండు సీట్లు అయిన గెలుస్తుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఆ పరిస్తితి నుంచి టీడీపీ నిదానంగా బయటపడుతూ వస్తుంది. జిల్లాలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం, టీడీపీ నేతలకు బలం పెరుగుతుండటంతో సీన్ మారుతుంది. […]

Read More
ap news latest AP Politics

పొత్తు దెబ్బ..ఆ వైసీపీ నేతలకు గెలుపు డౌటే?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..వైసీపీ చేసే రాజకీయ ఎత్తులకు చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేనలు కలవడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. రెండు పార్టీలు దాదాపు పొత్తు పెట్టుకోవడం ఫిక్స్ అని చెప్పవచ్చు.  అందుకే తాజాగా చంద్రబాబు-పవన్ కలవడంపై పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తుంది. దాదాపు పొత్తు లేకుండా టార్గెట్ గా పెట్టుకున్నారు..పొత్తు ఉంటే దాన్ని విఫలం చేయాలని చూస్తున్నారు. అయితే వైసీపీ ఎన్ని ఎత్తులు వేసిన టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. గత ఎన్నికల్లో […]

Read More
ap news latest AP Politics

వైసీపీ స్క్రిప్ట్‌తో వర్మ..పేటీఏం డబ్బుల కోసమేనా?

చంద్రబాబు-పవన్ కలవడంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ కోసం బాబుని కలిశారని, బాబు-పవన్ కలిసిన జగన్‌ని ఏం చేయలేరని ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో కాపుల ఓట్లని పవన్…బాబుకు తాకట్టు పెడుతున్నారని, ఇంకా జనసేన శ్రేణులు టీడీపీ జెండాలు మోయడానికి రెడీగా ఉండాలని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే పరోక్షంగా టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య కుల చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీపీ చేసే […]

Read More
ap news latest AP Politics

బాబు-పవన్ కలిసే..వైసీపీ కొత్త స్కెచ్?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు, పవన్ భేటీతో పొత్తు దాదాపు ఖాయమైనట్లే అని అర్ధమవుతుంది. కాకపోతే వారు వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాలపై కలిసి పోరాడటానికి కలిశామని చెబుతున్నారు గాని..పరోక్షంగా పొత్తుకు రెడీ అవుతున్నారని అర్ధమవుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి నష్టం జరగడం ఖాయమని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి ఆ […]

Read More
ap news latest AP Politics

కుప్పంలో బాబుని ఓడిస్తా..పెద్దిరెడ్డికి కష్టమే.!

గత మూడు రోజులుగా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన నేపథ్యంలో బాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడుగడుగున బాబు పర్యటనకు అడ్డుపడ్డారు. చివరికి బాబు పాదయాత్ర ద్వారా కుప్పంలో ఇంటింటికి వెళ్లారు. అయితే జీవో తీసుకొచ్చి ప్రతిపక్షాలని తిరగనివ్వకుండా చేస్తున్నారని, కానీ ఈ జీవో వైసీపీ వాళ్ళకు వర్తించడం లేదని, వైసీపీ నేతలు రోడ్లపై యధేచ్చగా ర్యాలీలు చేస్తున్నారని బాబు మండిపడ్డారు. […]

Read More
ap news latest AP Politics

రోజాకు ‘మెగా’ కౌంటర్లు..నగరిలో రిస్క్?

మెగా ఫ్యామిలీ ఓటములపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజాకు తిరిగి మెగా ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ఇంతకాలం ఆమెతో కలిసి పనిచేసిన జబర్దస్త్ నటులు సైతం రివర్స్ అయ్యే పరిస్తితి. మామూలుగానే రోజా ఫైర్ బ్రాండ్ నాయకురాలు..ఇక అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లపై నిత్యం ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకోసారి ఘాటు పదజాలంతో విమర్శలు చేస్తారు. అయితే వీరిపై రాజకీయ పరమైన విమర్శలు […]

Read More
ap news latest AP Politics

డిప్యూటీ సీఎం అడ్డాలో టీడీపీకి ఎడ్జ్?

ఉమ్మడి చిత్తూరు జిల్లా..పేరుకు చంద్రబాబు సొంత జిల్లా గాని..ఇక్కడ టీడీపీకి పట్టు తక్కువ. మొదట నుంచి జిల్లాలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. అయితే ఈ సారి మాత్రం జిల్లాలో టీడీపీ బలం పెంచాలని బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే క్రమంలో ఇంతవరకు టీడీపీ గెలవని సీట్లపై కూడా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాని స్థానాల్లో గంగాధర నెల్లూరు సీటు ఒకటి. […]

Read More
ap news latest AP Politics

ముమ్మిడివరం సీటుపై ట్విస్ట్..బాబు తేలుస్తారా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు ఉన్న స్థానాల్లో ముమ్మిడివరం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1996 బై పోల్, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో అంతటి వైసీపీ వేవ్ లో కూడా కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి పొన్నాడ సతీశ్ కుమార్ పోటీ చేయగా, టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు పోటీ చేశారు..జనసేన నుంచి పితాని బాలకృష్ణ […]

Read More
ap news latest AP Politics

సిక్కోలులో సీనియర్లకు సెగలు..దెబ్బపడుతుందా?

ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్లుగా చెప్పుకునే నేతలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. ధర్మాన ప్రసాద్ రావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్. ఈ ముగ్గురు నేతలు శ్రీకాకుళం వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక వీరే విశాఖ రాజధాని కోసం గట్టిగానే గళం విప్పుతున్నారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో ధర్మాన, తమ్మినేని ముందుంటారు. ఇలా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వీరికి ఇబ్బందికర పరిస్తితులు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ముగ్గురు గెలవడం..వైసీపీ అధికారంలోకి రావడం, మంత్రులు అవ్వడం జరిగింది. మొదట […]

Read More
ap news latest AP Politics

ఆనంకు లైన్ క్లియర్?

మొత్తానికి వైసీపీ నుంచి బయటకు వెళ్లడానికి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. మొదట నుంచి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..ఎప్పుడు ఏదో రకంగా విమర్శలు చేస్తూ వస్తున్న ఆనంకు..తాజాగా జగన్ షాక్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్న ఆనం..తాజాగా వైసీపీ గెలుపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అంటున్నారని..అదే జరిగితే వైసీపీ త్వరగా ఇంటికెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీంతో జగన్ సీరియస్ అయినట్లు […]

Read More