April 2, 2023
Telangana  politics
telangana politics

ఒక్కరోజు దీక్ష.. ఎందుకంటే.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధానిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. గురువారం కవిత మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు )ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని […]

Read More
telangana politics

ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చా..

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ డా. శ్రావణి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రావణికి.. పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ కి తీసుకెళ్లారని ఈ సందర్భంగా శ్రావణి వ్యాఖ్యానించారు. బీజేపీ అభివృద్ధిని చూసి ఈ […]

Read More
ap news latest AP Politics

బెజవాడ పాలిటిక్స్: కేశినేని కౌంటర్లు..సీట్లు త్యాగం!

రాజకీయాలకు కేంద్రంగా ఉండే బెజవాడ అదే విజయవాడలో  టీడీపీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తూనే ఉంది. మొదట నుంచి సీనియర్ నేతలకు కొందరికి పడని పరిస్తితి ఉంది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. వీరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం కూడా జరిగింది. అటు కేశినేని-దేవినేని ఉమాలకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయితే దేవినేని అంతర్గతంగా రాజకీయం చేస్తారేమో గాని..కేశినేని మాత్రం […]

Read More
ap news latest AP Politics

బందరు ఎంపీగా వంగవీటి?

రాజకీయంగా కాస్త వైవిధ్యమైన ఎంపీ సీటు ఏదైనా ఉందంటే అది మచిలీపట్నం(బందరు) ఎంపీ సీటు..ఇక్కడ ఫలితం ఎప్పుడు వెరైటీగానే వస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఈ స్థానంలో గెలవడం చాలా తక్కువ. ఏదో రెండు మూడు సందర్భాల్లోనే అది జరిగింది. 1983, 1985ల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బందరులో కాంగ్రెస్ గెలిచింది.  1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 1991, 1996 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 1998లో కాంగ్రెస్ గెలవగా, 1999 ఎన్నికల్లో […]

Read More
ap news latest AP Politics

టీడీపీ-జనసేన: ఆ మంత్రులకు గెలుపు డౌటే?

టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయింది…ఇంకా అధికారికంగా పొత్తుపై ప్రకటన రావాలి..ప్రస్తుతానికి అనధికారికంగా మాత్రం పొత్తుపై ప్రకటన వచ్చేసింది. అటు చంద్రబాబు ఇటు పవన్ పొత్తుకు రెడీ అయ్యారు. ఇక టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి మాత్రం కాస్త డ్యామేజ్ తప్పదని చెప్పవచ్చు. అందులోనూ కొందరు నేతలు గెలవడం మళ్ళీ డౌటే అని చెప్పవచ్చు. అది కూడా గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ నుంచి కొందరు గెలిచారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీపై వచ్చిన […]

Read More
ap news latest AP Politics Uncategorized

మంగళగిరిలో వైసీపీకి రివర్స్..లోకేష్ స్కెచ్!

గత ఎన్నికల్లో సంచలన ఫలితం వెల్లడైన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ డైరక్ట్ గా నారా లోకేష్ బరిలో దిగారు. తొలిసారి లోకేష్ పోటీ చేయడంతో..ఆయన గెలుపుపై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై వైసీపీ నేతలు ఇప్పటికీ ఎగతాళి చేస్తున్నారు. అయితే ఈ ఓటమి లోకేష్‌ని నాయకుడుగా మార్చిందని చెప్పవచ్చు. లోకేష్ పూర్తిగా మారారు. తన బాడీ లాంగ్వేజ్, తన లాంగ్వేజ్ మొత్తం మార్చుకున్నారు. మళ్ళీ మంగళగిరిలో […]

Read More
ap news latest AP Politics

పవన్ క్లారిటీ..బాబు రెడీ..ఆ లెక్కలే తేలాలి!

పొత్తుపై అటు చంద్రబాబు-ఇటు పవన్ కల్యాణ్ దాదాపు క్లారిటీ గానే ఉన్నారనే చెప్పవచ్చు. పొత్తు ఉంటే వైసీపీకి ఇంకా ఈజీగా చెక్ పెట్టవచ్చు అని ఇద్దరు నాయకులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు నేతలు ఇటీవల కాలంలో రెండుసార్లు భేటీ అయ్యారు. అయితే కలిసి వైసీపీ అరాచక విధానాలపై పోరాటం చేస్తామని చెప్పారు. కానీ పొత్తుపై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా శ్రీకాకుళం సభలో పవన్ పొత్తు గురించి దాదాపు క్లారిటీ ఇచ్చేసినట్లే […]

Read More
ap news latest AP Politics

జగన్ గెలుపుపై ధర్మానకు డౌట్..ఆ డిమాండ్ అందుకేనా!

మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖని రాజధానిగా చేయాలనే డిమాండ్‌ చేస్తున్నారు. అధికారంలో ఉంటూ అది కూడా మంత్రి పదవి ఉండి కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిందని, అందుకే విశాఖని రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని అంటున్నారు. అయితే గతంలో కావచ్చు..ఇప్పుడు కావచ్చు ధర్మాన మంత్రిగా ఉన్నారు. మరి ఉత్తరాంధ్రకు ఆయన ఏం చేశారు..వెనుకబడకుండా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? అంటే ఏమో అవేమీ ఎవరికీ […]

Read More
ap news latest AP Politics

విజయనగరంలో టీడీపీ టార్గెట్ ఆ సీట్లే!

గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి..కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలతో పాటు విజయనగరంలో వైసీపీ స్వీప్ చేసింది. అయితే మిగిలిన మూడు జిల్లాలు ఓకే గాని..విజయనగరంలో టీడీపీ ఆ స్థాయిలో ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. కనీసం రెండు సీట్లు అయిన గెలుస్తుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఆ పరిస్తితి నుంచి టీడీపీ నిదానంగా బయటపడుతూ వస్తుంది. జిల్లాలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం, టీడీపీ నేతలకు బలం పెరుగుతుండటంతో సీన్ మారుతుంది. […]

Read More
ap news latest AP Politics

పొత్తు దెబ్బ..ఆ వైసీపీ నేతలకు గెలుపు డౌటే?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..వైసీపీ చేసే రాజకీయ ఎత్తులకు చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేనలు కలవడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. రెండు పార్టీలు దాదాపు పొత్తు పెట్టుకోవడం ఫిక్స్ అని చెప్పవచ్చు.  అందుకే తాజాగా చంద్రబాబు-పవన్ కలవడంపై పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తుంది. దాదాపు పొత్తు లేకుండా టార్గెట్ గా పెట్టుకున్నారు..పొత్తు ఉంటే దాన్ని విఫలం చేయాలని చూస్తున్నారు. అయితే వైసీపీ ఎన్ని ఎత్తులు వేసిన టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది. గత ఎన్నికల్లో […]

Read More