Site icon Neti Telugu

రెగ : రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నాతో గొడవ పడక

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘హాత్ సే హాత్ జోడో’’ పాదయాత్ర లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేగా కౌంటర్ అటాక్‌కు దిగారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. రేగా కాంతారావుతో పెట్టుకోకు బిడ్డ ’’ అంటూ హెచ్చరించారు. పినపాకలో కాంగ్రెస్ పార్టీని బతికించినట్లు తెలిపారు. ఇక్కడ బలంగా ఉందంటే తానే కారణమని చెప్పుకొచ్చారు. డీసీసీ అధ్యక్షునిగా ఎక్కువ కాలం ఉన్నది తానొక్కడినే అని ఆయన తెలిపారు.








Exit mobile version