March 24, 2023
ap news latest
ap news latest AP Politics TDP latest News YCP latest news

జగన్‌కు చుక్కలు..టీడీపీతో సీన్ అర్ధమైంది!

మొత్తానికి టి‌డి‌పి బలం పెరుగుతుంది..నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పితో రిస్క్ అని జగన్ కు నిదానంగా అర్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. మొన్నటివరకు అధికార బలంతో టి‌డి‌పిని అణిచివేయడానికి చూశారు..కానీ అదే టి‌డి‌పికి పెద్ద ప్లస్ అయింది..వైసీపీ అంటే ఏంటో, జగన్ పాలన ఏంటో ప్రజలకు తెలిసింది. ఇక లేటెస్ట్ గా వస్తున్న సర్వేల్లో ఇంకా వైసీపే గ్రాఫ్ డౌన్ అయిందని, టి‌డి‌పి గ్రాఫ్ పెరిగిందని తేలింది. కష్టపడితే టి‌డి‌పి అధికారంలోకి రావడం ఖాయం. అందుకే టి‌డి‌పి తో సీన్ అర్ధమయ్యే..జగన్ ఇంకా సెంటిమెంట్ […]

Read More
ap news latest AP Politics TDP latest News

నాదెండ్ల కోసం ఆలపాటి త్యాగం..తెనాలి దక్కినట్లే!

మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే అని చెప్పాలి. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పవన్ ప్రకటనతో పొత్తుపై ఇంకా క్లారిటీ వచ్చింది. వైసీపీ ఏదైతే కోరుకుంటుందో అది జరగదని అన్నారు..అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉండకూడదని వైసీపీ భావిస్తుంది. కానీ పొత్తు ఉంటుందని పరోక్షంగా పవన్ సంకేతాలు ఇచ్చేశారు. ఇక పొత్తు ఉంటే జనసేన కోసం టి‌డి‌పి కొన్ని సీట్లు త్యాగాలు చేయాలి. ఇదే క్రమంలో తెనాలి సీటు […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

విజయవాడ ఎంపీ సీటు ఎవరికి?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు టి‌డి‌పి సీట్లు ఫిక్స్ అయిపోయాయనే చెప్పవచ్చు. జనసేన పొత్తు బట్టి రెండు, మూడు సీట్లలో మార్పు ఉండవచ్చు గాని..దాదాపు ఇంచార్జ్ లుగా ఉన్నవారే తమ స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే విజయవాడ ఎంపీ సీటులో కాస్త క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు..మళ్ళీ ఆయనకే సీటు ఇస్తారా? లేక ఆయన సోదరుడు కేశినేని చిన్నికి సీటు ఇస్తారా? అనేది తెలియడం లేదు. నాని చాలా రోజుల నుంచి […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీకి ఆనం-కోటంరెడ్డి చుక్కలు..ఎమ్మెల్సీలో దెబ్బే!

అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ గా మారాయి. ఇప్పటివరకు అధికార బలాన్ని, బెదిరింపులకు దిగో,,లేక దొంగ ఓట్లు సృష్టించో స్థానిక ఎన్నికలు గాని, ఉపఎన్నికలు గాని గెలిచారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలావడానికి ఏ స్థాయిలో దొంగ ఓట్లు సృష్టించారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ అందులో దొంగ ఓట్లు సృష్టించడానికి వైసీపీకి ఛాన్స్ లేదు కదా అని టి‌డి‌పి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. […]

Read More
ap news latest AP Politics YCP latest news

మంత్రివర్గంలోకి కమ్మ నేతలు..జగన్ స్కెచ్!

జగన్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు గురించి ఊహించని ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. మండలి రద్దు అని హడావిడి చేసిన సమయంలో పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణని తప్పించి..అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక తర్వాత 14 మంది మంత్రులని పక్కన పెట్టి..కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే తాజాగా కొందరు మంత్రుల పనితీరు బాగోలేదని, వారిని సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని జగన్ డైరక్ట్ గా చెప్పేశారు. […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

 జనసేన-సీపీఐ రెడీ..టీడీపీ ప్లాన్ ఏంటి?

ఏపీ రాజకీయాల్లో పొత్తులు రెడీ అయ్యాయి..టీడీపీతో పొత్తుకు ఇటు జనసేన, అటు సి‌పి‌ఐ సైతం సిద్ధమయ్యాయి. ఇప్పుడు బంతి టి‌డి‌పి కోర్టులో ఉంది. టి‌డి‌పి పొత్తులపై ఎలా ముందుకెళుతుందనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే సీట్లు త్యాగాలు చేయాల్సింది టి‌డి‌పినే. ఎందుకంటే టి‌డి‌పికి 175 స్థానాల్లో బలం ఉంది..జనసేనకు అలా లేదు..కేవలం కొన్ని జిల్లాల్లో కొన్ని సీట్లలోనే బలం ఉంది. ఇటు సి‌పి‌ఐకి ఏదో నాలుగైదు స్థానాల్లో గెలుపుని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News YCP latest news

అర్బన్ సీట్లలో వైసీపీకి టీడీపీ చెక్?

ఏపీలో ఉన్న నగరాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు సాధిస్తుంది..ఈ సారి ఎన్నికల్లో అర్బన్ స్థానాల్లో టి‌డి‌పి సత్తా చాటేలా ఉంది. సిటీ సీట్లలో వైసీపీకి చెక్ పెట్టి టి‌డి‌పి గెలిచేలా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా అర్బన్ సీట్లలో టి‌డి‌పి బాగానే గెలిచింది. విశాఖ సిటీలో నాలుగు సీట్లు, రాజమండ్రి అర్బన్, విజయవాడ ఈస్ట్, గుంటూరు వెస్ట్ సీట్లని గెలుచుకుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఇంకా కొన్ని సిటీ సీట్లలో వైసీపీకి టి‌డి‌పి చెక్ పెట్టేలా […]

Read More
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

ప్రత్తిపాడులో టీడీపీకే లీడ్..కానీ నాయకుడు ఎవరు?

గత ఎన్నికల్లో గెలుపు దగ్గర వరకు వచ్చి టి‌డి‌పి ఓడిపోయిన సీట్లలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు కూడా ఒకటి. వైసీపీ వేవ్ లో కూడా ఇక్కడ టి‌డి‌పి గట్టిగా పోరాడింది. కేవలం 4,666 ఓట్ల తేడాతో టి‌డి‌పి ఓడిపోయింది. టి‌డి‌పి నుంచి వరుపుల రాజా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పుడు జనసేన కాస్త ఓట్లు చీల్చడం వల్లే ఆ పరిస్తితి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 76,574 ఓట్లు పడగా, టి‌డి‌పికి 71,908 ఓట్లు పడ్డాయి. జనసేనకు 6,907 ఓట్లు […]

Read More
ap news latest AP Politics TDP latest News

తిరుపతి సీటుపై నో క్లారిటీ..సుగుణమ్మకు ఛాన్స్ లేదా?

అధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిలో ఈ సారి రాజకీయాలు ఆసక్తికరంగా మారేలా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ-టి‌డి‌పిల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగేలా ఉంది. కాకపోతే ప్రస్తుతానికి తిరుపతిలో వైసీపీకే లీడ్ కనిపిస్తుంది. అంటే టి‌డి‌పి సరిగ్గా లేకపోవడమే వైసీపీకి ప్లస్. అయితే మొదట నుంచి ఇక్కడ టి‌డి‌పి-కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతూ గెలుస్తూ వచ్చాయి. ఇక ఇక్కడ 1983లో ఎన్టీఆర్ గెలవగా, 2009లో చిరంజీవి గెలిచారు. ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి తిరుపతిలో గెలిచారు. కానీ తర్వాత జరిగిన ఉపఎన్నికలో […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

 బందరులో పవన్..టీడీపీకే ప్లస్?

మచిలీపట్నం వేదికగా జనసేన 10వ ఆవిర్భావ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభతో జనసేనకు కాస్త ఊపు తీసుకురావడం, వైసీపీపై విరుచుకుపడటం, టి‌డి‌పితో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బందరు వేదికగా సభ జరగడంతో అక్కడ జనసేన శ్రేణుల్లో సందడి నెలకొంది. బందరులో జనసేన బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎంత బలం పెరిగిన..సింగిల్ గా మాత్రం బందరులో జనసేన గెలవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీకి బందరులో అనుకున్న మేర బలం […]

Read More