లేటెస్ట్ సర్వే: స్వల్ప లీడింగ్ ఆ పార్టీకే.!
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో..ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైంది. ఏ పార్టీకి ఆ పార్టీ వారు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇటు ఎమ్మెల్యే అభ్యర్ధులు సైతం సొంతంగా తమ గెలుపోటములపై సర్వేలు చేయించుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ సర్వే ఒకటి బయటకొచ్చింది. ఇన్‌సైడ్ ఎలక్షన్ అనే సంస్థ..ఏపీ మొత్తం సర్వే నిర్వహించింది..దాదాపు లక్ష శాంపిల్స్ వరకు తీసుకుని సర్వే చేసినట్లు తెలిసిందే. ఆ సర్వే సంస్థ మూడు […]