మూడు ప్రాంతాలు వైసీపీవే..ఫ్యాన్స్ ధీమాలో నిజమెంత?
ఉత్తరాంధ్ర మాదే..అమరావతి మాదే..రాయలసీమ మాదే..2024 మాదే..2029 మాదే..ఇది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు పెడుతున్న పోస్టులు..అంటే వచ్చే ఎన్నికలే కాదు..ఆ పై ఎన్నికలు కూడా గెలిచేస్తామనే ధీమాలో వైసీపీ ఉంది. ఇక మూడు ప్రాంతాల్లో తమని ఆపేది ఎవరు అని అంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీకి వ్యతిరేకత ఉందనే ప్రచారం ఉంది. కానీ అక్కడ తాజాగా ఇళ్ల పట్టాలు ఇస్తూ..జగన్ భారీ సభ పెట్టారు..దీంతో రాజధానికి దగ్గరలో ఉన్న జిల్లాల్లో తమదే పై చేయి అని […]