కదిరి వైసీపీలో రచ్చ..టీడీపీకి సూపర్ ఛాన్స్..!
అనంతపురం జిల్లా వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి..ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా జరుగుతుంది. ఆఖరికి ఈ పోరుని సెట్ చేయడానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి ఎదుటే వైసీపీ నేతలు గొడవ పడుతున్నారు అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక నియోజకవర్గంలో రచ్చ ఉంటే పర్లేదు..దాదాపు పెద్దిరెడ్డి సమీక్ష చేసిన అన్నీ స్థానాల్లో అదే పరిస్తితి. పెద్దిరెడ్డి ఇప్పటివరకు కళ్యాణదుర్గం, ఉరవకొండ, పెనుకొండ, మడకశిర స్థానాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ […]