జనసేనలోకి జంపింగులు..వైసీపీకి మాజీల షాకులు.!
ఏపీలో జనసేన బలం పెంచే దిశగా పవన్ కల్యాణ్ పనిచేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆయన పార్టీ బలోపేతంపై పెద్దగా చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. ఏదో అప్పుడప్పుడు రాష్ట్రానికి రావడం..వైసీపీపై ఫైర్ అవ్వడం చేస్తున్నారు. మళ్ళీ సినిమా షూటింగుల్లో బిజీ అయిపోతున్నారు. అంతే తప్ప పార్టీ బలోపేతంపై కృషి చేయడం లేదు. అందుకే జనసేన అనుకున్న మేర బలం పుంజుకోలేకపోయింది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీపై ఫోకస్ పెట్టారు. కాకపోతే ఇప్పటికిప్పుడు పార్టీని బలోపేతం […]