Tag: YS Jagan

కైకలూరుకు కొత్త ఇంచార్జ్..బాబు ప్లాన్ అదేనా?

ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి గెలుపు అనేది చాలా ముఖ్యమనే చెప్పాలి. ఈ సారి అధికారంలోకి రాకపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు నిత్యం కష్టపడుతూ పార్టీని ...

Read more

బూచేపల్లికే దర్శి..మద్దిశెట్టి పయనం ఎటు?

వచ్చే ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీట్లు ఇవ్వడం కష్టమనే చెప్పవచ్చు. ప్రజా వ్యతిరేకతతో ఉన్న ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని ఇప్పటికే చెప్పేశారు. దీంతో జగన్..కొందరు ...

Read more

పొత్తులపై బాబు ప్లాన్..మూడు ఆప్షన్స్‌.!

ఓ వైపు జగన్ ప్రభుత్వంపై పోరాడుతూనే..మరోవైపు టి‌డి‌పిని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా జగన్‌ని గద్దె దించాలని ఆయన పోరాడుతున్నారు. ...

Read more

రజిని టార్గెట్‌గా ప్రత్తిపాటి..పేటలో పాగా వేస్తారా?

ప్రత్తిపాటి పుల్లారావు ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి  టి‌డి‌పిలో పనిచేస్తున్నారు. చిలకలూరిపేటలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2009, 2014 ఎన్నికల్లో ఆయన గెలిచారు. ...

Read more

గన్నవరంలో వంశీకి యార్లగడ్డ ట్రబుల్..ఈ సారి దెబ్బే.!

వైసీపీలో అంతర్గత పోరు తగ్గడం లేదు. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తుంది. ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు పడటం లేదు. సీటు కోసం పోటీ పడుతున్నారు. దీని ...

Read more

జోగి బూతులు..ప్లస్ కాస్త మైనస్ అవుతుందా?

రాజకీయాల్లో దూకుడుగా ఉండటం అనేది సహజమే..ఆ దూకుడుతోనే ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ..బాగా క్రేజ్ తెచ్చుకుంటారు. అయితే ఏపీలో అలా దూకుడుగా రాజకీయం చేసే నేతలు చాలామందే ఉన్నారు. ...

Read more

సంతనూతలపాడు టీడీపీకి లాస్ట్ ఛాన్స్.!

బలం ఉన్న చోట ఎవరికైనా గెలుపు ఈజీనే..కానీ బలం ఉన్నా సరే టి‌డి‌పికి గెలుపు దక్కని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలాంటి స్థానాల్లో సంతనూతలపాడు ఒకటి. ఇక్కడ ...

Read more

ఎస్సీ సీట్లపై టీడీపీ పట్టు..వైసీపీకి గుంటూరులో రిస్క్.!

ఎస్సీ రిజర్వడ్ అసెంబ్లీ స్థానాలు..మొదట నుంచి కాంగ్రెస్ హవా నడుస్తున్న స్థానాలు. ఇప్పుడు వైసీపీ కంచుకోటలుగా ఉన్నాయి.గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తుంది. వైసీపీని గెలిపిస్తున్న సరే ...

Read more

అంబటికి కన్నాతో టెన్షన్..మళ్ళీ అస్సామే.!

పనితీరుతో కాకుండా కేవలం మాటలతో గారడీ చేసే మంత్రి అంబటి రాంబాబుకు ఈ సారి గెలుపు అనేది కష్టమయ్యేలా ఉంది. ఎప్పుడు మూడు దశాబ్దాల ముందు ఒకసారి ...

Read more

వైసీపీలో ఆగని వేణు-బోస్ లొల్లి..గట్టి దెబ్బే.!

అధికార వైసీపీలో ఆధిపత్య పోరుకు అంతం లేనట్లు ఉంది. ఆ పార్టీలో అంతర్గతంగా రచ్చ జరుగుతూనే ఉంది. రోజుకో నియోజకవర్గం..పూటకో గొడవ అన్నట్లు ఉంది. ఆ పార్టీలో ...

Read more
Page 31 of 100 1 30 31 32 100
  • Trending
  • Comments
  • Latest

Recent News