టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేకు పవన్ లేకపోతే కష్టమేనా?
గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలిసిందే. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఓట్లు చీలిపోయి వైసీపీ గెలవడానికి జనసేన హెల్ప్ చేసినట్లు అయింది. అయితే ఈ సారి వైసీపీని ఓడించాలని పవన్ సిద్ధమయ్యారు..కానీ ఒంటరిగా గెలవడం కష్టం..అందుకే ఆయన టిడిపితో కలిసి ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పడిపోతుందనే చెప్పవచ్చు. అదే సమయంలో పొత్తు వల్ల ఇటు టిడిపికి, అటు జనసేనకు లాభమే. ఇక పొత్తు వల్ల […]