March 28, 2023
ap news latest
ap news latest AP Politics

భూమా ఫ్యామిలీ సీట్లలో ట్విస్ట్‌లు..ఛాన్స్ ఎవరికి?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి భూమా ఫ్యామిలీ కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఉంది..భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి..హవా రెండు దశాబ్దాల పాటు నడిచింది. కానీ వారిద్దరు చనిపోవడం, వారసుల ఎంట్రీతో భూమా ఫ్యామిలీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయిన దగ్గర నుంచి అక్కడే పనిచేస్తున్నారు..కానీ […]

Read More
ap news latest AP Politics

ఆ రెండు సీట్లలోనే కన్నా ఆప్షన్..బాబు ఛాయిస్ ఏది?

గుంటూరు జిల్లాలో మరో బలమైన నేత టీడీపీలోకి వస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో టి‌డి‌పికి బలమైన నేతలు ఎక్కువ ఉన్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, జి‌వి ఆంజనేయులు, శ్రీధర్, ఆలపాటి రాజా..ఇలా చెప్పుకుంటూ పోతే కీలక నేతలు చాలామంది ఉన్నారు. ఇదే క్రమంలో దశాబ్దాల పాటు గుంటూరు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టి‌డి‌పిలోకి వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి..ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్నా బి‌జే‌పిలో చేరారు..ఇపుడు బి‌జే‌పికి రాజీనామా చేసి […]

Read More
ap news latest AP Politics

ఒంటరైన వంశీ..గన్నవరం టీడీపీలో ట్విస్ట్?

గన్నవరంలో ఇటీవల ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే…టి‌డి‌పి నేత ఇంటిపై, టి‌డి‌పి ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేసిన విషయం తెలిసిందే. వీటికి నిరసనగా రోడ్డు ఎక్కిన టి‌డి‌పి శ్రేణులపై మళ్ళీ వంశీ అనుచరులు దాడులు చేయడానికి రావడం, అక్కడ టి‌డి‌పి శ్రేణులు ప్రతిఘటించడంతో..రెండు వర్గాల మధ్య యుద్ద వాతావరణం నడిచింది. కానీ ఇంత జరిగిన పోలీసులు అరెస్ట్ చేసింది టి‌డి‌పి నేత పట్టాభిని, టి‌డి‌పి నేతలని…పైగా పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారట..ఆ విషయాన్ని తాజాగా కోర్టుకు వచ్చిన […]

Read More
ap news latest AP Politics

డేంజర్‌ జోన్‌లో గోదావరి మంత్రులు..గట్టెక్కేది ఎవరు?

ఏపీలో మంత్రుల పనితీరు అంతంత మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. పేరుకు మంత్రులుగా ఉంటున్నారు గాని వారి వారి శాఖలపై పట్టు తెచ్చుకుని, అభివృద్ధి పనులు చేయడం తక్కువ. ఎంతసేపటికి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్‌లని తిట్టడమే మంత్రుల పనిగా ఉంది. దీని వల్ల చాలామంది మంత్రులపై వ్యతిరేకత కనిపిస్తుంది. పైగా చాలామంది ప్రజలకు కొంతమంది మంత్రులనే సంగతి తెలియదు. అంటే మంత్రుల పరిస్తితి అలా ఉంది. ఇదే క్రమంలో గోదావరి జిల్లాల్లో ఉన్న మంత్రుల పనితీరు మెరుగ్గా లేదని తెలుస్తోంది. […]

Read More
ap news latest AP Politics

చింతలపూడిపై క్లారిటీ..టీడీపీ అభ్యర్ధి ఆయనేనా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ఒకటి. 2014 వరకు ఇక్కడ టి‌డి‌పి పరిస్తితి బాగానే ఉంది. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. ఎప్పుడైతే వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిందో..అప్పటినుంచి చింతలపూడిలో టి‌డి‌పి హవా తగ్గుతూ వస్తుంది. పైగా గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావు…ఆ తర్వాత అనారోగ్యంతో మరణించారు. దీంతో అక్కడ టి‌డి‌పిని నడిపించే నాయకుడు లేరు. కానీ ఎవరికి […]

Read More
ap news latest AP Politics

ఎన్నికల బరిలో భారతి..ఆ సీటు నుంచే?

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపు గుర్రాల అవసరం ఎక్కువ ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వేవ్ లో వైసీపీ నుంచి పోటీ చేసి 150 మంది గెలిచేశారు. కానీ ఈ సారి జగన్ వేవ్ ఉండటం కష్టం..అలాగే చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. అటు టి‌డి‌పి బలపడుతుంది..అదే తరుణంలో టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీకి తిప్పలు తప్పవు. అందుకే వైసీపీలో గెలుపు గుర్రాలు కావాలి. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సి‌ఎం జగన్ సతీమణి వైఎస్ భారతి […]

Read More
ap news latest AP Politics

టీడీపీలోకి కన్నా ఫిక్స్..ఆ సీటు నుంచే పోటీ!

మొత్తానికి బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ..టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రానున్నారు. తన అనుచరులతో కలిసి కన్నా..టీడీపీలోకి వస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా…రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి చేరాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పెద్దలు సంప్రదించడంతో..కన్నా బీజేపీలో చేరారు. అలాగే కన్నాకు ఏపీ బి‌జే‌పి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అధ్యక్షుడుగా ఉన్నంత కాలం తనదైన శైలిలో రాజకీయం చేసిన […]

Read More
ap news latest AP Politics

అనపర్తిలో బాబు వన్ మ్యాన్ షో..జగన్‌కు ఎఫెక్ట్!

అధికారం ఉంది కదా అని..అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలని వాడుకుని ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తే తిరుగుబాట్లు వస్తాయి తప్ప..ప్రతిపక్షాలని అణిచివేయడం జరిగే పని కాదు. అలా అణిచేవేసే కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ప్రతిపక్షాలపై సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష టి‌డి‌పిపై అదే సానుభూతి పెరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టి‌డి‌పిని ఎన్ని రకాలుగా అణిచివేయాలని ప్రయత్నాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టి‌డి‌పి నేతలని నానా తిప్పలు పెట్టారు. […]

Read More
ap news latest AP Politics

వంశీ కాన్ఫిడెన్స్..గన్నవరంలో అంత ఈజీనా!

ఎవరోచ్చి బరిలో ఉన్న గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో తాను గెలవడం ఖాయమని వల్లభనేని వంశీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. దమ్ముంటే గుడివాడ-గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఎవరు నిలబడిన తమ గెలుపుని ఆపలేరని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం బరిలో నిలబడి తాను గెలుస్తానని వంశీ చెబుతున్నారు. అయితే వంశీ కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం ఏంటి? గనవరంలో గెలవడం అంత ఈజీనా అంటే..ప్రస్తుతం అక్కడ రాజకీయం గమనిస్తే వంశీ గెలుపుకు అనుకూల […]

Read More
ap news latest AP Politics

కన్నా టీడీపీలోకి..రాయపాటి సంచలనం..!

ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు వైఖరి నచ్చక కన్నా బి‌జే‌పిని వీడారు. ఇక ఈయన త్వరలోనే టి‌డి‌పి లేదా జనసేనలో గాని చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ లేదు గాని..ఎక్కువ శాతం టి‌డి‌పిలోకి రావచ్చు అనే చర్చ మాత్రం సాగుతుంది. ఇక కన్నా టి‌డి‌పిలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో టి‌డి‌పి సీనియర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Read More