గెలిచే సీటుని బాబు లైట్ తీసుకున్నారా?
గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి తో పోలిస్తే ఇప్పుడు టిడిపి బలం చాలావరకు పెరిగిందనే చెప్పాలి. అసలు టిడిపి పని అయిపోయిందా అనే పరిస్తితి నుంచి..ఇంకా టిడిపి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమనే పరిస్తితికి వచ్చింది. అలా టిడిపి బలపడటానికి చంద్రబాబు, టిడిపి నేతల కష్టం ఉంది..అలాగే వైసీపీ తప్పిదాలు ఉన్నాయి. దీంతో ఈ నాలుగేళ్లలో టిడిపి చాలావరకు బలపడింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మెజారిటీ సీట్లలో ఆధిక్యంలోకి వచ్చింది. ఇదే తరుణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో […]