రాజానగరం-పెద్దాపురం సీట్లలో కాంబినేషన్ చేంజ్!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికార వైసీపీ బలహీనపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుండటం మైనస్ గా మారింది. అదే సమయంలో ప్రతిపక్ష టిడిపి పుంజుకుంటుంది. అటు జనసేన ప్రభావం కూడా ఉంది. అయితే టిడిపి-జనసేన పొత్తు ఉంటే జిల్లాలో వైసీపీకి భారీ షాకులు తప్పవు. అయితే పొత్తు అనేది ఎన్నికల సమయంలోనే తేలేలా ఉంది. ఈలోపు సింగిల్ గా బలపడాలనే ప్లాన్ లో టిడిపి ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం..పలు […]