March 24, 2023
జనసేన
ap news latest AP Politics

లోకేష్ దూకుడు..సైలెంట్‌గా చుట్టేస్తున్నారు.!

నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కుప్పం, పలమనేరు దాటుకుని పూతలపట్టులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే లోకేష్ పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ నేతలకు అదే స్థాయిలో లోకేష్ కౌంటర్లు ఇస్తున్నారు. ఏ మాత్రం తగ్గకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాకపోతే లోకేష్ పాదయాత్రకు మీడియా అనుకున్నంత కవరేజ్ ఇవ్వడం లేదు..ముఖ్యంగా వైసీపీకి అనుకూల మీడియా లోకేష్ పాదయాత్రకు కవరేజ్ […]

Read More
ap news latest AP Politics

టీడీపీలో వారసులకు సీట్లు..దక్కేనా?

తెలుగుదేశం పార్టీల యువ నేతలకు ప్రాధాన్యత పెరిగింది..వారికి సీట్ల కేటాయింపు కూడా పెరిగింది. గత ఎన్నికల్లో ఆశించిన మేర యువ నేతలకు సీట్లు ఫిక్స్ చేయలేదు…అటు యూత్ ఓటింగ్‌ని ఆకట్టుకునేలా టి‌డి‌పి పనిచేయలేదు. అందుకే భారీ ఓటమిని మూటగట్టుకుంది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని టి‌డి‌పి పనిచేస్తుంది. ఇప్పటికే టి‌డి‌పిలో యువ నేత నారా లోకేష్ నాయకత్వం బలపడుతుంది. ఆయన పాదయాత్రతో దూసుకెళుతున్నారు. ఇటు టి‌డి‌పిలో యువ నేతల హవా పెరుగుతుంది..అదే సమయంలో కొందరు […]

Read More
ap news latest AP Politics

గన్నవరం పంచాయితీ..దుట్టా-యార్లగడ్డ రివర్స్ గేర్!

అధికార వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోరు వల్ల వైసీపీకి భారీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో పరిస్తితి దారుణంగా ఉంది. నేతలు వీధికెక్కి రచ్చకు దిగుతున్నారు. అదే సమయంలో కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కూడా పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఇక్కడ వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. ఎప్పుడైతే టీడీపీలో గెలిచి వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారో, అప్పటినుంచి అక్కడ పోరు మొదలైంది. వంశీపై ఓడిపోయిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు, మరో […]

Read More
ap news latest AP Politics

టీడీపీలో ఆనం-కోటంరెడ్డి సీట్లు..కోవర్టు ‘వ్యూహం’.!

వైసీపీలో నడుస్తున్న అలజడులతో టీడీపీ సంతోష పడాలో..లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందని అనుమానించాలో తెలియని పరిస్తితి కనిపిస్తుంది.  ఇప్పటివరకు ప్రతిపక్షంగా ఉంటూ టి‌డి‌పి..వైసీపీపై పోరాటం చేస్తూ వస్తుంది. దీని వల్ల వైసీపీ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది..వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన ప్రజలకు అర్ధమవుతుంది. ఇటు టి‌డి‌పి బలం సైతం పెరుగుతుంది. ఇదే సమయంలో సొంత పార్టీ నేతలే వైసీపీపై విమర్శలు గుప్పించడంతో సీన్ మారిపోయింది. అందులోనూ వైసీపీకి అనుకూలమైన రెడ్డి వర్గం […]

Read More
ap news latest AP Politics

లోకేష్ క్లియర్ స్ట్రాటజీ..వైసీపీకి భారీ దెబ్బ!

యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ జనాల్లోకి వెళుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఎక్కడకక్కడ లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అలాగే లోకేష్ ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. అయితే పాదయాత్ర ద్వారా లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి దూరమైన వర్గాలని మళ్ళీ దగ్గర చేసుకునేలా లోకేష్ ముందుకెళుతున్నారు. ప్రధానంగా యువత, మహిళ ఓటర్లని లోకేష్ […]

Read More
ap news latest AP Politics

వైసీపీకి రెడ్ల షాక్..ఇంకా లిస్ట్ పెద్దదే!

ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఓ వైపు జగన్ ఇమేజ్ తగ్గుతున్నట్లు సర్వేలు వస్తున్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అటు వైసీపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష టి‌డి‌పి బలపడుతుంది..అటు జనసేనతో పొత్తు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి సొంత ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు. అది కూడా సొంత సామాజికవర్గమైన రెడ్డి వర్గానికి చెందిన నేతలే వైసీపీకి షాక్ ఇస్తున్నారు. […]

Read More
ap news latest AP Politics

రాజమండ్రి సిటీలో భరత్..ఆదిరెడ్డితో షాక్?

తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి..మొదట నుంచి రాజమండ్రిలో టి‌డి‌పి హవా నడుస్తోంది. రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లుగా విడిపోయాక కూడా ఆ రెండు చోట్ల టి‌డి‌పి ప్రభంజనం కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కూడా సిటీ, రూరల్ సీట్లని టి‌డి‌పి గెలుచుకుంది. అయితే సిటీలో భారీ మెజారిటీతో టి‌డి‌పి గెలిచింది. వైసీపీ గాలిలో కూడా 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి భవాని గెలిచారు. అయితే ఓ వైపు ఎర్రన్నాయుడు కుమార్తె..మరో వైపు ఆదిరెడ్డి ఫ్యామిలీ […]

Read More
ap news latest AP Politics

వైసీపీకి కోటంరెడ్డి షాక్..టీడీపీలో కోవర్టుగా?

ఈ మధ్య అధికార వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే వరుసపెట్టి షాక్ ఇస్తున్నారు. సొంత ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్ అని, వైసీపీ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం చేసే విమర్శలకు వైసీపీకి నెగిటివ్ పెరిగింది..ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం వల్ల వైసీపీకి ఇంకా మైనస్ అవుతుంది. అయితే అలా విమర్శలు చేసే ఎమ్మెల్యేలకు వైసీపీ చెక్ పెడుతుంది..aa మధ్య జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు […]

Read More
ap news latest AP Politics

సింహంతో జగన్..కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండవచ్చు గాని…ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదనే చెప్పాలి. కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఊహించని మెజారిటీతో వైసీపీని గెలిపించారని, కానీ ప్రజల అంచనాలని తారుమారు చేసేలా జగన్ పాలన నడుస్తోందని, ఇక ప్రతిపక్ష టి‌డి‌పిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, అలాగే పన్నుల భారం పెంచారని, పథకాల్లో కోతలు, అభివృద్ధి లేకపోవడం ఇవన్నీ మైనస్ అవుతున్నా సరే ప్రజలకు తాము చాలా మేలు చేశామని, ఇంకా ప్రజలంతా తమ వైపే […]

Read More
ap news latest AP Politics

క్లీన్‌స్వీప్ జిల్లాలో వైసీపీకి దెబ్బ..టీడీపీకి ఆధిక్యం?

గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన జిల్లాల్లో ఇప్పుడు సీన్ మారుతుంది..నిదానంగా టీడీపీ లీడ్ లోకి వస్తుంది. గత ఎన్నికల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ హవానే నడిచింది. ఇక కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. అదే సమయంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో టి‌డి‌పి పట్టు బిగిస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరంలో వైసీపీ హవా […]

Read More