అనంతలోకి లోకేష్ ఎంట్రీ..చిత్తూరులో సీన్ మార్చేశారు!
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి భారీ మెజారిటీతో గెలవడంలో లోకేష్ పాత్ర కూడా ఉందా? ఆయన పాదయాత్ర వల్ల చిత్తూరులో ప్లస్ అయిందా? అంటే అయిందనే చెప్పవచ్చు. తూర్పు రాయలసీమ స్థానం పరిధిలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు జిల్లాలని కలిపి తూర్పు రాయలసీమ స్థానం అంటారు..ఈ స్థానంలో టిడిపి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. టిడిపి నుంచి కంచర్ల శ్రీకాంత్ దాదాపు 34 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. […]