March 24, 2023
ap
ap news latest AP Politics

కొడాలితో వైసీపీకి డ్యామేజ్..బాబుకే అడ్వాంటేజ్.!

కొడాలి నాని..ఈ పేరుని పెద్దగా పరిచయం చేయనక్కర్లేదనే చెప్పాలి..వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఈయన పేరు చెప్పగానే బూతులే గుర్తొస్తాయి. అంటే అలాంటి పరిస్తితి తెచ్చుకుంది కూడా కొడాలినే. ఈయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్న తన సొంత నియోజకవర్గం గుడివాడకు పెద్దగా చేసే అభివృద్ధి లేదు. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలకు అందుతున్నాయి తప్ప..కొడాలి వల్ల గుడివాడ ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమి లేదనే విమర్శలు వస్తున్నాయి. సరే ఆ విషయం […]

Read More
ap news latest AP Politics

రైల్వే కోడూరు మళ్ళీ పోయినట్లేనా?

రైల్వే కోడూరు..ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు టి‌డి‌పికి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ సత్తా చాటుతుంది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పార్టీ గెలిచింది. 2004లో కాంగ్రెస్ వేవ్ లో టి‌డి‌పి ఓడిపోయింది. కానీ 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరగడం..ఈ స్థానాన్ని ఎస్సీ రిజర్వడ్ మార్చడంతో సీన్ మారింది. అప్పటినుంచి టి‌డి‌పికి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మూడు సార్లు వైసీపీ నుంచి కోరుముట్ల శ్రీనివాసులు గెలుస్తూ […]

Read More
ap news latest AP Politics

రాజాంలో సీన్ రివర్స్..15 ఏళ్ల తర్వాత టీడీపీకి ఛాన్స్.!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం గత 15 ఏళ్లుగా టి‌డి‌పి గెలుపుకు దూరమైన స్థానం. 2009, 2014, 2019 ఎన్నికల్లో టి‌డి‌పి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2009, 2014 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పిలోకి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. ఆయన పోటీ చేసిన కూడా టి‌డి‌పికి ఓటమి తప్పలేదు. ఓడిపోయాక కొన్ని రోజులుగా యాక్టివ్ గా కనిపించలేదు. మళ్ళీ రాజకీయ మారుతుండటంతో కొండ్రు యాక్టివ్ […]

Read More
ap news latest AP Politics

ఉంగుటూరు-కొత్తపేట టీడీపీ ఇంచార్జ్‌లే టాప్..!

ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి..ఈ జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. రెండు జిల్లాలు కలిపి 34 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందో..ఆ పార్టీకి అధికారం దక్కడం సులువు అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో రెండు జిల్లాల్లో కలిపి టి‌డి‌పి 27 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పితో పొత్తులో భాగంగా బి‌జే‌పి 2 సీట్లు గెలుచుకుంది. […]

Read More
ap news latest AP Politics

విశాఖ నార్త్‌లో గంటా..ఈ సారి సీటు మార్చరా?

ఏపీలో రాజకీయాలు ఏ మాత్రం అర్ధం కాకుండా చేసే నాయకుడు ఎవరంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడు ఎలాంటి రాజకీయం చేస్తారో అర్ధం కాదు. అలాగే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు..ఏ పార్టీలోకి వెళ్తారనేది క్లారిటీ ఉండదు. ఇంతవరకు ఆయన పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేయలేదు. 1999 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2004లో టి‌డి‌పి నుంచి చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి […]

Read More
ap news latest AP Politics

విజయవాడ వైసీపీలో పోరు..ఆ సీట్లు డౌటే.!

విజయవాడ వైసీపీలో అంతర్గత పోరు పెరుగుతూ వస్తుంది. నేతల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల..ఆధిపత్య పోరు కనిపిస్తుంది. మామూలుగా విజయవాడలో టి‌డి‌పికి బలం ఎక్కువ..కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్, జనసేన ఓట్లు చీల్చడం వల్ల సిటీలో ఉన్న సెంట్రల్, వెస్ట్ సీట్లని వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం ఈస్ట్ సీటులోనే టి‌డి‌పి గెలిచింది. అయితే ఇప్పుడు గెలిచిన సీట్లలో కూడా వైసీపీ వ్యతిరేకత ఎదుర్కునే పరిస్తితి. వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు..ఆయన మొదట విడతలో మంత్రిగా […]

Read More
ap news latest AP Politics

గెలిచే సీటుని బాబు లైట్ తీసుకున్నారా?

గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి తో పోలిస్తే ఇప్పుడు టి‌డి‌పి బలం చాలావరకు పెరిగిందనే చెప్పాలి. అసలు టి‌డి‌పి పని అయిపోయిందా అనే పరిస్తితి నుంచి..ఇంకా టి‌డి‌పి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమనే పరిస్తితికి వచ్చింది. అలా టి‌డి‌పి బలపడటానికి చంద్రబాబు, టి‌డి‌పి నేతల కష్టం ఉంది..అలాగే వైసీపీ తప్పిదాలు ఉన్నాయి. దీంతో ఈ నాలుగేళ్లలో టి‌డి‌పి చాలావరకు బలపడింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మెజారిటీ సీట్లలో ఆధిక్యంలోకి వచ్చింది. ఇదే తరుణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో […]

Read More
ap news latest AP Politics

కన్నాతో సైకిల్‌కు అడ్వాంటేజ్..బాబు ప్లాన్ అదేనా!

మొత్తానికి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టి‌డి‌పిలో చేరారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పిలో చేరారు. గతంలో తాము వేరు వేరు పార్టీల్లో ఉన్న రాజకీయంగా విభేదించుకున్నాం తప్ప..వ్యక్తిగతంతో ఎప్పుడు తిట్టుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కన్నా వల్ల గుంటూరులో పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. కానీ అదే గుంటూరులో రాయపాటి సాంబశివరావు మాత్రం..కన్నా చేరిక వల్ల టి‌డి‌పికి ఉపయోగం లేదని, కన్నాని చేర్చుకోవద్దన్న..చేర్చుకున్నారని, తాను ఇంకా చంద్రబాబుని కలవనని రాయపాటి అలకపాన్పు ఎక్కారు. ఇక ఆయన్ని టి‌డి‌పి అధిష్టానం […]

Read More
ap news latest AP Politics

బీజేపీకి ఎదురుదెబ్బలు..పవన్‌కు ఛాన్స్ దొరికినట్లే

ఏపీలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నామని మొన్నటివరకు హడావిడి చేసిన బి‌జే‌పి నేతలు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంటుంది. ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ లాంటి వారు జగన్‌కు అనుకూలంగా నడుస్తున్నారని, వారే టి‌డి‌పితో పొత్తుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని బి‌జే‌పిలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. అలాగే ఉంటే ఇంకా కష్టమే అని చెప్పి..వారు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక్కశాతం ఓట్లు కూడా […]

Read More
ap news latest AP Politics

రిస్క్‌లో అబ్బయ్య..టార్గెట్ చేంజ్!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం…టి‌డి‌పి కంచుకోట. చింతమనేని ప్రభాకర్ అడ్డా అని చెప్పవచ్చు. అలా టి‌డి‌పి కంచుకోటగా ఉన్న దెందులూరుని గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది. ఎన్‌ఆర్‌ఐ గా వచ్చిన అబ్బయ్య చౌదరీ వైసీపీ నుంచి నిలబడి చింతమనేనిపై గెలిచారు. అయితే చింతమనేనికి ఉన్న గొడవలని వైసీపీ పెద్దగా చేసి చూపించి..చింతమనేనికి నెగిటివ్ చేశారు. దీని వల్ల అబ్బయ్య గెలిచారు. అయితే గెలిచిన కొన్ని రోజుల్లోనే అబ్బయ్యకు యాంటీ మొదలైంది. ఇటు చింతమనేని […]

Read More