February 5, 2023
nara lokesh padayatra
ap news latest AP Politics

లోకేష్ ఎఫెక్ట్: చిత్తూరులో లీడ్ సాధ్యమేనా?

నారా లోకేష్ పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.. అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రజల నుంచి పాదయాత్రకు మంచి స్పందన వస్తుంది. లోకేష్ అడుగడుతున ప్రజలని కలుస్తూ..వారి సమస్యలని తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ పాదయాత్ర టి‌డి‌పికి కొత్త ఊపు తీసుకొస్తుంది..అదే సమయంలో లోకేష్ ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా తయారవ్వడంలో పాదయాత్ర బాగా ఉపయోగపడుతుంది. అయితే లోకేష్ పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్నీ స్థానాల్లో కొనసాగనుంది. దీని వల్ల చిత్తూరులో టి‌డి‌పి బలం ఏమైనా పెరుగుతుందా అనేది […]

Read More
Uncategorized

యువగళంతో టీడీపీకి కొత్త ఆశలు..పెద్ద టార్గెట్!

2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు..ఊహకందని ఓటమి. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ వేవ్ లో టీడీపీ చిత్తు అయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పిని అణిచివేయడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తుంది. ఇక అలాంటి రాజకీయాన్ని ధీటుగా ఎదురుకుంటూ..వైసీపీకి భయపడి సైలెంట్ అయిన టి‌డి‌పి నేతలని మళ్ళీ రంగంలోకి దింపి..పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు కదిలారు. అసలు టి‌డి‌పి పని అయిపోయిందని […]

Read More
ap news latest AP Politics

రోడ్లపై సభలు-ర్యాలీలకు నో..తమ్ముళ్ళు అనుకున్నదే.!

మొత్తానికి తెలుగు తమ్ముళ్ళు అనుకున్నదే జరిగింది..అనుమానించిందే అయింది. వరుసగా చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడం..ఈ ఘటనలపై వైసీపీ నేతలు, వైసీపీ మీడియా ఒకేలా టార్గెట్ చేసి బాబుపై విమర్శలు చేయడం చేశారు. ఇక ఈ ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని, ఏదో స్కెచ్ వేశారని..దీన్ని అడ్డం పెట్టుకుని బాబుని ఇంకా జనంలోకి వెళ్లకుండా స్కెచ్ వేస్తున్నారని తమ్ముళ్ళు అనుమానించారు. ఇక అనుమానించిందే తాజాగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్, జాతీయ రహదారులపై సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని […]

Read More