చిత్తూరుని వదిలేసిన బాబు..స్కెచ్ అదేనా!
2019 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు చెల్లాచెదురైన విషయం తెలిసిందే. అధికార వైసీపీకి భయపడి కొందరు నేతలు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు మళ్ళీ నేతలకు ధైర్యం చెప్పి.ఎక్కడకక్కడ కొత్త నాయకులని దించుతూ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. దీంతో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. కానీ ఇంకా కొన్ని స్థానాల్లో నాయకులు లేరు. అసలు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు […]