జంపింగుల లిస్ట్ పెద్దదే..కానీ వారికే ఛాన్స్!
మొన్నటివరకు అధికార వైసీపీ..టిడిపిని టార్గెట్ చేస్తూ ఎలాంటి రాజకీయం చేసింది..ఎలాంటి మైండ్ గేమ్ ఆడిందో తెలిసిందే. అసలు టిడిపిని అణిచివేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. ఇక అధికారంలోకి వచ్చాక ఏ స్థాయిలో టిడిపి నేతలని లాక్కున్నారో తెలిసిందే. అలాగే నలుగురు ఎమ్మెల్యేలని సైతం లాక్కున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మైండ్ గేమ్ ఆడారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని వైసీపీ నేతలు కామెంట్ చేశారు. కానీ […]