నందిగామ-జగ్గయ్యపేటలో ‘ఫ్యాన్’ రివర్స్..సైకిల్ జోరేనా?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో నందిగామ, జగ్గయ్యపేట ముందు ఉంటాయి. విజయవాడకు దగ్గరలో ఉండే ఈ స్థానాల్లో టిడిపి ఎక్కువ సార్లు విజయాలు అందుకుంది. కానీ గత ఎన్నికల్లోనే రెండుచోట్ల టిడిపి ఓటమి పాలైంది. జగ్గయ్యపేటలో తక్కువ మెజారిటీతోనే టిడిపి ఓటమి పాలైంది. అయితే ఇలా ఓటమి పాలైన సరే..త్వరగానే రెండుచోట్ల టిడిపి బలపడుతూ వస్తుంది. ఈ రెండు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టిడిపికి కలిసొస్తుంది. జగ్గయ్యపేటలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని […]