ఆధిక్యంలోకి సైకిల్ సీనియర్లు..వారి గెలుపు ఫిక్స్!
గత ఎన్నికల్లో జగన్ గాలిలో టిడిపిలో సీనియర్ లేదు జూనియర్ లేదు అంతా ఓటమి బాటపట్టిన విషయం తెలిసిందే. ఏదో కొంతమంది మాత్రం గెలిచి బయటపడ్డారు. ఇక ఎప్పుడు ఓటమి ఎరగని నేతలు సైతం ఓడిపోయారు. అలా ఓడిపోయిన నేతలు ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలు సత్తా చాటుతున్నారు. టిడిపిలో సీనియర్లు విజయం దిశగా వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి..ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకునే దిశగా వెళుతున్నారు. ఈ సారి కొందరు సీనియర్లు […]