వైసీపీకి ఆనం-కోటంరెడ్డి చుక్కలు..ఎమ్మెల్సీలో దెబ్బే!
అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు టెన్షన్ గా మారాయి. ఇప్పటివరకు అధికార బలాన్ని, బెదిరింపులకు దిగో,,లేక దొంగ ఓట్లు సృష్టించో స్థానిక ఎన్నికలు గాని, ఉపఎన్నికలు గాని గెలిచారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలావడానికి ఏ స్థాయిలో దొంగ ఓట్లు సృష్టించారో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ నెల 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ అందులో దొంగ ఓట్లు సృష్టించడానికి వైసీపీకి ఛాన్స్ లేదు కదా అని టిడిపి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. […]