ఇటు పామర్రు..అటు చంద్రగిరి టీడీపీకి కలే..!
పామర్రు, చంద్రగిరి నియోజకవర్గాలు..అదేంటి..ఒకటి ఏమో కృష్ణా జిల్లాలో ఉన్న స్థానం..మరొకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న స్థానం..ఆ రెండిటికి పొంతన ఏంటి అని అనుకోవచ్చు. ఆ రెండు స్థానాలకు లింక్ ఒకటి ఉంది. కృష్ణా జిల్లా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా. చిత్తూరు టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా. ఇక కృష్ణా జిల్లాలో ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం ఉంది. ఇటు చంద్రగిరిలో చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె ఉంది. అంటే […]