February 2, 2023
లోకేష్ పాదయాత్ర
ap news latest AP Politics

రాజమండ్రి సిటీలో భరత్..ఆదిరెడ్డితో షాక్?

తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి..మొదట నుంచి రాజమండ్రిలో టి‌డి‌పి హవా నడుస్తోంది. రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లుగా విడిపోయాక కూడా ఆ రెండు చోట్ల టి‌డి‌పి ప్రభంజనం కొనసాగుతుంది. గత ఎన్నికల్లో కూడా సిటీ, రూరల్ సీట్లని టి‌డి‌పి గెలుచుకుంది. అయితే సిటీలో భారీ మెజారిటీతో టి‌డి‌పి గెలిచింది. వైసీపీ గాలిలో కూడా 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి భవాని గెలిచారు. అయితే ఓ వైపు ఎర్రన్నాయుడు కుమార్తె..మరో వైపు ఆదిరెడ్డి ఫ్యామిలీ […]

Read More
ap news latest AP Politics

వైసీపీకి కోటంరెడ్డి షాక్..టీడీపీలో కోవర్టుగా?

ఈ మధ్య అధికార వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే వరుసపెట్టి షాక్ ఇస్తున్నారు. సొంత ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్ అని, వైసీపీ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం చేసే విమర్శలకు వైసీపీకి నెగిటివ్ పెరిగింది..ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం వల్ల వైసీపీకి ఇంకా మైనస్ అవుతుంది. అయితే అలా విమర్శలు చేసే ఎమ్మెల్యేలకు వైసీపీ చెక్ పెడుతుంది..aa మధ్య జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు […]

Read More
ap news latest AP Politics

సింహంతో జగన్..కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండవచ్చు గాని…ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదనే చెప్పాలి. కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఊహించని మెజారిటీతో వైసీపీని గెలిపించారని, కానీ ప్రజల అంచనాలని తారుమారు చేసేలా జగన్ పాలన నడుస్తోందని, ఇక ప్రతిపక్ష టి‌డి‌పిపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, అలాగే పన్నుల భారం పెంచారని, పథకాల్లో కోతలు, అభివృద్ధి లేకపోవడం ఇవన్నీ మైనస్ అవుతున్నా సరే ప్రజలకు తాము చాలా మేలు చేశామని, ఇంకా ప్రజలంతా తమ వైపే […]

Read More
ap news latest AP Politics

క్లీన్‌స్వీప్ జిల్లాలో వైసీపీకి దెబ్బ..టీడీపీకి ఆధిక్యం?

గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన జిల్లాల్లో ఇప్పుడు సీన్ మారుతుంది..నిదానంగా టీడీపీ లీడ్ లోకి వస్తుంది. గత ఎన్నికల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ హవానే నడిచింది. ఇక కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టి‌డి‌పికి ఆధిక్యం కనిపిస్తుంది. అదే సమయంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో టి‌డి‌పి పట్టు బిగిస్తుంది. ఇదే క్రమంలో ఉమ్మడి విజయనగరంలో వైసీపీ హవా […]

Read More
ap news latest AP Politics

లేడీ మంత్రులకు షాక్..మళ్ళీ గట్టేక్కడం కష్టమేనా?

సాధారణంగా మంత్రులుగా చేసిన వారు, స్పీకర్ గా పనిచేసిన వారు మళ్ళీ గెలవడం అనేది ఏపీ రాజకీయాల్లో అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు స్పీకర్ గా చేసిన వారు మళ్ళీ గెలవడం అనేది జరగదు. గతంలో టి‌డి‌పి హయంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు స్పీకర్ గా తమ్మినేని సీతారాం పనిచేస్తున్నారు. ఈయన కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని పలు సర్వేల్లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మంత్రులుగా పనిచేసిన వారు […]

Read More
ap news latest AP Politics

లోకేష్ యువగళం హోరు..టీడీపీలో జోరు!

నారా లోకేష్ పాదయాత్ర మొదట రోజు ఘనంగా ప్రారంభమైంది. కుప్పంలో లోకేష్ తొలి అడుగు పడింది. భారీ ఎత్తున టి‌డి‌పి శ్రేణులు, నేతలు తరలివచ్చారు. భారీ శ్రేణుల మధ్య లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఇక అడుగడుగున ప్రజలని కలుస్తూ లోకేష్ ముందుకెళ్లారు. రెండోరోజు కూడా అదే ఉత్సాహంతో లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఎక్కడకక్కడ ప్రజలని కలుస్తూ, వారి సమస్యలని తెలుసుకోవడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇక మొదటి రోజు కుప్పంలో భారీ స్థాయిలో సభ జరిగింది. ఇక లోకేష్ స్పీచ్ సెంటరాఫ్ […]

Read More
ap news latest AP Politics

తూర్పుపై టీడీపీ పట్టు..వైసీపీకి భారీ డ్యామేజ్?

రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరిలో టి‌డి‌పి బలం పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో టి‌డి‌పికి పట్టు దొరికినట్లే కనిపిస్తుంది. ఇదే ఊపుతో ముందుకెళితే తూర్పులో సత్తా చాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో తూర్పులో టి‌డి‌పికి భారీ డ్యామేజ్ జరిగింది. మొత్తం 19 స్థానాలు ఉన్న జిల్లాలో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంటే, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకుంది. జనసేనకు ఒక సీటు దక్కింది. అయితే ఈ సారి పరిస్తితి మారేలా ఉంది. […]

Read More
ap news latest AP Politics

బాబు..నెల్లూరు తమ్ముళ్లని మార్చండి!

గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి త్వరగానే పార్టీని బయటకు తీసుకొచ్చి, పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ..పార్టీ బలం పెంచడంలో చంద్రబాబు కష్టం చాలా ఉంది. ఇక టి‌డి‌పి పని అయిపోయిందనే దగ్గర నుంచి…ఇంకా నెక్స్ట్ టి‌డి‌పిదే అధికారమనే పరిస్తితికి తీసుకొచ్చారు. అయితే టి‌డి‌పి బలం ఇంకా పెరగాల్సి ఉంది. అప్పుడే టి‌డి‌పికి అధికారం దక్కుతుంది. కానీ కొన్ని చోట్ల టి‌డి‌పి నేతలు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో టి‌డి‌పి నేతలు […]

Read More
ap news latest AP Politics

గంటా ఈ సారి ఏ సీటు కోరుకుంటున్నారు!

 రాజకీయంగా ఎలాంటి మార్పులు జరిగినా..పార్టీలు మార్చినా, నియోజకవర్గాలు మార్చినా సరే ఓటమి మాత్రం ఆ నాయకుడుని పలకరించలేదు. వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. అలా గెలుస్తూ వస్తున్న నేత ఎవరో ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. టి‌డి‌పిలో మొన్నటివరకు యాక్టివ్ గా లేకుండా..ఈ మధ్య యాక్టివ్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈయన ఇప్పటివరకు పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేయలేదు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు..2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో […]

Read More
Uncategorized

యువగళంతో టీడీపీకి కొత్త ఆశలు..పెద్ద టార్గెట్!

2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు..ఊహకందని ఓటమి. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ వేవ్ లో టీడీపీ చిత్తు అయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పిని అణిచివేయడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తుంది. ఇక అలాంటి రాజకీయాన్ని ధీటుగా ఎదురుకుంటూ..వైసీపీకి భయపడి సైలెంట్ అయిన టి‌డి‌పి నేతలని మళ్ళీ రంగంలోకి దింపి..పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు కదిలారు. అసలు టి‌డి‌పి పని అయిపోయిందని […]

Read More