నాని కాదంటేనే చిన్ని..విజయవాడలో లెక్క ఇదే..!
విజయవాడ రాజకీయాల్లో మొదట నుంచి టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీడీపీ బలంగా ఉన్నా సరే..అంతే స్థాయిలో సొంత పోరు వల్ల రిస్క్ పెరుగుతుంది. మొదట నుంచి ఎంపీ కేశినేని నానికి బుద్దా వెంకన్న-బోండా ఉమాలతో పడని సంగతి తెలిసిందే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికీ వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు. అక్కడ చిన్ని యాక్టివ్ […]