టీడీపీలోకి రాజేష్ మహాసేన..జనసేనతో కయ్యం.!
ఏపీ రాజకీయా సమీకరణాలు ఊహించని విధంగా మారుతూ వెళుతున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టిడిపి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో పొత్తుపై కన్ఫ్యూజన్ ఉంది. టిడిపి-జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం ఎప్పటినుంచో వస్తుంది. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు-పవన్ కల్యాణ్ రెండుసార్లు కలిశారు. దీంతో పొత్తు ఖాయమని ప్రచారం మొదలైంది. కానీ పొత్తు విషయం తెగడం లేదు. ఓ వైపు జనసేన బిజేపితో కలిసి ఉంది. బిజేపి ఏమో టిడిపితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. […]