కమ్మ బెల్ట్‌లో వైసీపీకి షాకులు..టీడీపీకి ఛాన్స్!
గత ఎన్నికల్లో ఆ వర్గం…ఈ వర్గం..ఆ ప్రాంతం…ఈ ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ వైసీపీకి వన్‌సైడ్‌గా ఓట్లు వేశారని చెప్పవచ్చు. అందుకే వైసీపీకి అంతటి భారీ విజయం అందింది. ఆఖరికి టిడిపిపై కమ్మ పార్టీ అని ముద్రవేస్తారు..కానీ ఆ కమ్మ వర్గం సైతం వైసీపీ వైపే నిలిచింది. కమ్మ వర్గం సగం వరకు వైసీపీకి ఓట్లు వేసింది..అందుకే కమ్మ ప్రభావిత నియోజకవర్గాల్లో కూడా టిడిపి గెలిచింది. అయితే అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గం టార్గెట్ గా […]