April 2, 2023
AP Politics
ap news latest AP Politics

పెద్దాపురం రాజప్పకే..వైసీపీకి మళ్ళీ చెక్?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లో పెద్దాపురం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పెద్దాపురంలో టి‌డి‌పి హవా నడుస్తోంది. 1983, 1985 ఎన్నికల్లో టి‌డి‌పి గెలవగా, 1989లో కాంగ్రెస్ గెలిచింది. 1994, 1999 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. అంటే మొత్తం ఆరు సార్లు పెద్దాపురంలో టి‌డి‌పి గెలిచింది. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని టి‌డి‌పి చూస్తుంది. కానీ ఇంతవరకు ఇక్కడ […]

Read More
ap news latest AP Politics

పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..బైరెడ్డి కబుర్లు.!

లోకేష్ పాదయాత్ర అంశంలో వైసీపీ వైఖరి చాలా వింతగా కనిపిస్తుంది. ఓ వైపు పాదయాత్రలో అసలు ప్రజలే లేరు అని, పాదయాత్ర ఫెయిల్ అయిందని చెబుతూనే..లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు పాదయాత్ర సక్సెస్ కాదని చెబుతున్నప్పుడు లోకేష్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు. పాదయాత్ర ఫెయిల్ కాబట్టి..ఆయనని వదిలేయొచ్చు. కానీ వైసీపీ నేతల అలా చేయడం లేదు. లోకేష్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. తాజాగ్ వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి […]

Read More
ap news latest AP Politics

మైనారిటీల కోటలో వైసీపీకి టీడీపీ చెక్ పెడుతుందా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని స్థానం ఏది అంటే..మాచర్ల స్థానం చెబుతారు. అక్కడ టి‌డి‌పి పెద్దగా విజయాలు సాధించలేదని అంటారు. అయితే 1999 వరకు అక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది..ఆ తర్వాత నుంచే దెబ్బతింది. కానీ మాచర్ల కంటే టి‌డి‌పికి పట్టు లేని స్థానాల్లో గుంటూరు ఈస్ట్ ముందు వరుసలో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు గుంటూరు-1గా ఉన్న ఈ సీటులో టీడీపీ గొప్ప విజయాలు అందుకోలేదు. 1983, 1994, 1999 ఎన్నికల్లోనే […]

Read More
ap news latest AP Politics

అరకు-పాడేరు మళ్ళీ దక్కేలా లేవుగా!

ఏజెన్సీ ప్రాంతాలు మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరావనే చెప్పాలి. గిరిజన ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ హవా ఉంటుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. అయితే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అయినా సరే ఆ స్థానాల్లో మాత్రం వైసీపీ హవా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో […]

Read More
AP Politics Automotive

కర్నూలులో రెడ్డి ఫ్యామిలీలు గట్టెక్కుతాయా?

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే రెడ్డి సామాజికవర్గం అడ్డా అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రెడ్డి వర్గం ఆధిక్యం ఉంటుంది. అందుకే ఇక్కడ మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక 14 సీట్లలో 9 మంది రెడ్డి ఎమ్మెల్యేలే అంటే..అక్కడ రెడ్డి డామినేషన్ ఎలా ఉందో చూడవచ్చు. పత్తికొండ, ఆలూరుల్లో బీసీ ఎమ్మెల్యేలు ఉండగా, నందికొట్కూరు, కోడుమూరు రిజర్వడ్ స్థానాలు. ఇక కర్నూలు సిటీలో హఫీజ్ […]

Read More
ap news latest AP Politics

నిడదవోలు టీడీపీలో కన్ఫ్యూజన్..మళ్ళీ కమ్మ నేతకేనా?

తెలుగుదేశం పార్టీకి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు లేరు..ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అయిపోయింది..మరో 15 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అయినా సరే ఇంకా కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. కొన్ని సీట్లలో నేతల మధ్య పోటీ ఉండటం వల్ల సీటు విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇదే క్రమంలో టీడీపీకి పట్టున్న నిడదవోలు సీటు విషయంలో క్లారిటీ లేదు. అయితే టి‌డి‌పి సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావు ముందు నుంచి సవ్యంగా ఉంటే ఆయనకే సీటు […]

Read More
ap news latest AP Politics

మాజీ మంత్రులకు కష్టాలు..మళ్ళీ గెలిచేది ఎవరు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసేవారు మళ్ళీ గెలవడం చాలా అరుదుగా జరుగుతుంది..ఏదో కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసొస్తుంది గాని మిగిలిన వారికి గెలుపు దక్కడం కష్టమవుతుంది. ఏపీలో గత ఎన్నికల్లో టి‌డి‌పి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు ముగ్గురు మాత్రమే గెలిచారు. అచ్చెన్నాయుడు, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావులు గెలిచారు.  మరి ఇప్పుడు వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎంతమంది గెలుస్తారంటే? చెప్పలేని పరిస్తితి. ఇక మొదట విడతలో మంత్రులుగా చేసి..తర్వాత పదవులు కోల్పోయి మాజీ మంత్రులైన వారిలో ఎంతమంది గెలిచి […]

Read More
ap news latest AP Politics

 గూడెంలో సైకిల్ జోరు..జనసేనకు ఛాన్స్ ఉందా?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పాలి. టి‌డి‌పి పెట్టిన 1983 దగ్గర నుంచి జిల్లాలో పార్టీ హవా నడుస్తోంది. ఏదో ఒకటి రెండు స్థానాల్లో మినహా మిగిలిన స్థానాలు టి‌డి‌పికి కంచుకోటలు గానే ఉన్నాయి. అలాంటి కంచుకోటల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి. ఈ స్థానంలో టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో పార్టీ సత్తా చాటింది. 2004లో కాంగ్రెస్ గెలవగా, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014లో టీడీపీతో పొత్తులో బి‌జే‌పి […]

Read More
ap news latest AP Politics

బాబు ఇటు..లోకేష్ అటు..టీడీపీకి కలిసొస్తుందా!

తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అధినేత చంద్రబాబు నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయి నేతలు ఎక్కడకక్కడ జారిపోయారు..కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు..మరోవైపు అధికార వైసీపీ ఏ స్థాయిలో టి‌డి‌పిని టార్గెట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఇక పంచాయితీ, పరిషత్, మున్సిపల్..ఇలా ప్రతి ఎన్నికల్లో దారుణమైన ఓటమి. ఇలాంటి పరిస్తితులు ఉన్నా సరే చంద్రబాబు స్ట్రాంగ్ గా నిలబడి..మళ్ళీ పార్టీని గాడిలో పెట్టి…వైసీపీకి ధీటుగా నిలబెట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకా వైసీపీకి చెక్ పెట్టి పార్టీని అధికారంలోకి […]

Read More
ap news latest AP Politics

రాజధాని చిచ్చు..వైసీపీ మునుగుడే.!

దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని అంశంపై చిచ్చు రాజేసి..దానిపై రాజకీయ లబ్ది పొందాలని చెప్పి ఏపీలో అధికార వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టి‌డి‌పి..రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అమరావతిని రాజధానిగా ప్రకటించింది…దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒప్పుకుంది. రాజధాని అమరావతిలో పలు నిర్మాణాలు జరిగాయి. అయితే 2019 ఎన్నికల్లో రాజధాని అంశం చెప్పకుండా..ఎన్నికల్లో గెలిచాక జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. […]

Read More