పల్నాడులో వైసీపీ డౌన్..టీడీపీకి ఆ రెండే డౌట్!
\ నరసారావుపేట పార్లమెంట్..పల్నాడు జిల్లా. ఇక్కడ రాజకీయాలే వేరుగా ఉంటాయి..రాజకీయంగా శతృత్వం ఎక్కువ..గొడవలు ఎక్కువ అన్నట్లు పరిస్తితి ఉంటుంది. రాజకీయ కక్షలు ఎక్కువ. అలాంటి పల్నాడు జిల్లాలో ఈ సారి ఎవరు పైచేయి సాధిస్తారు..వైసీపీ మళ్ళీ పట్టు నిలుపుకుంటుందా? లేక టిడిపి సత్తా చాటుతుందా? అని చూస్తే..ఈ సారి రాజకీయాలు మారుతున్నట్లే కనిపిస్తున్నాయి. పల్నాడులో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసారావుపేట, మాచర్ల, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి..ఈ ఏడు స్థానాల్లో కమ్మ వర్గం ప్రభావంతో పాటు రెడ్డి వర్గం డామినేషన్ ఉంది. మాచర్ల, నరసరావుపేట స్థానాల్లో […]