March 28, 2023
Uncategorized
Uncategorized

యువగళంతో టీడీపీకి కొత్త ఆశలు..పెద్ద టార్గెట్!

2019 ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు..ఊహకందని ఓటమి. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ వేవ్ లో టీడీపీ చిత్తు అయింది. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పిని అణిచివేయడమే లక్ష్యంగా రాజకీయం నడుస్తుంది. ఇక అలాంటి రాజకీయాన్ని ధీటుగా ఎదురుకుంటూ..వైసీపీకి భయపడి సైలెంట్ అయిన టి‌డి‌పి నేతలని మళ్ళీ రంగంలోకి దింపి..పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు కదిలారు. అసలు టి‌డి‌పి పని అయిపోయిందని […]

Read More
ap news latest AP Politics Uncategorized

డేంజర్ జోన్‌లో మంత్రులు..వారు డౌటే?

ఏపీ రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి…స్పీకర్లుగా పనిచేసిన వారు మళ్ళీ గెలవరని, అదేవిధంగా మంత్రులుగా పనిచేసేవారు సైతం మెజారిటీ స్థాయిలో ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ సెంటిమెంట్ వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగుతుందనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి హయాంలో పనిచేసిన మంత్రులు, స్పీకర్ సైతం ఓటమి పాలయ్యారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. అటు మంత్రులు దాదాపు ఓడిపోగా, ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రం మళ్ళీ గెలిచారు. ఇప్పుడు ఏపీలో మళ్ళీ అదే […]

Read More
Uncategorized

విజయవాడ ఎంపీ సీటు ఎవరికి?

గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ గెలిచిన సీట్లలో విజయవాడ ఎంపీ సీటు కూడా ఒకటి. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ తో కేశినేని నాని ఎంపీగా గెలిచారు. అయితే టీడీపీలో ఉండే కొన్ని అంతర్గత విభేదాలతో నెక్స్ట్ కేశినేని విజయవాడ ఎంపీగా బరిలో దిగరనే ప్రచారం వస్తుంది. ఇప్పటికే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారని, కాబట్టి ఈ సీటుపై కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఫోకస్ పెట్టారు. అందుకే విజయవాడలో యాక్టివ్ […]

Read More
ap news latest AP Politics Uncategorized

గుంటూరు వైసీపీలో సీట్లు చేంజ్..అంబటి ఎటు?

నెక్స్ట్ ఎన్నికల్లో 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీట్లు ఇచ్చే సాహసం చేయరనే చెప్పాలి. తనని పక్కన పెడితే 150 మందికి సీట్లు ఇస్తే..వైసీపీకి భారీ డ్యామేజ్ జరగడం తప్పదు. ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం జగన్‌కు కూడా క్లారిటీ ఉంది. పార్టీ అంతర్గత సర్వేల్లోనే దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అలా అని వారికి సీట్లు ఇవ్వకుండా ఉన్నా అదొక […]

Read More
ap news latest AP Politics Uncategorized

నెల్లూరులో వైసీపీకి భారీ షాక్..ఎంపీ-ఎమ్మెల్యే రివర్స్?

అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. పైకి టీడీపీని దెబ్బతీయాలని వైసీపీ రాజకీయం చేస్తుంది గాని..రివర్స్ లో ఆ పార్టీలో జరిగే కొన్ని పరిణామాలు ఇబ్బందిగా మారాయి. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది. అదే సమయంలో కొందరు నేతలు సొంత ప్రభుత్వంపై అసంతృప్తిగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇందులో […]

Read More
ap news latest AP Politics Uncategorized

రఘురామ సర్వే..అన్నీ జిల్లాలోనూ లీడ్?

 ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైంది..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని టీడీపీ చూస్తుంది. ఇక మధ్యలో జనసేన సైతం తమ సత్తా చూపించాలని చూస్తుంది. అయితే జనసేనకు సింగిల్ గా గెలిచే బలం లేదు..పైగా ఓట్లు చీల్చి పరోక్షంగా టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం జరిగేలా పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అందుకే ఈ సారి ఆ […]

Read More
ap news latest AP Politics Uncategorized

ఇదెక్కడి గోల..హైపర్ ఆదికి సీటు ఎలా?

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది..తాజాగా శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్‌పై అభిమానంతో ఆ సభకు ఆది వచ్చి..అధికార వైసీపీ నేతలపై సెటైర్లు పేల్చారు. ఇక ఆది స్పీచ్‌కు మంచి స్పందన వచ్చింది కూడా. అయితే ఎప్పటినుంచో ఆది..జనసేనలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన జనసేన తరుపున ప్రచారం చేశారు. కానీ ఈ మధ్య జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా నేతృత్వంలో జరిగిన […]

Read More
ap news latest AP Politics Uncategorized

మంగళగిరిలో వైసీపీకి రివర్స్..లోకేష్ స్కెచ్!

గత ఎన్నికల్లో సంచలన ఫలితం వెల్లడైన నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ డైరక్ట్ గా నారా లోకేష్ బరిలో దిగారు. తొలిసారి లోకేష్ పోటీ చేయడంతో..ఆయన గెలుపుపై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై వైసీపీ నేతలు ఇప్పటికీ ఎగతాళి చేస్తున్నారు. అయితే ఈ ఓటమి లోకేష్‌ని నాయకుడుగా మార్చిందని చెప్పవచ్చు. లోకేష్ పూర్తిగా మారారు. తన బాడీ లాంగ్వేజ్, తన లాంగ్వేజ్ మొత్తం మార్చుకున్నారు. మళ్ళీ మంగళగిరిలో […]

Read More
ap news latest AP Politics Uncategorized

రాజమండ్రిలో వైసీపీ పోరు..మళ్ళీ టీడీపీకేనా?

గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో సైతం టీడీపీ భారీ మెజారిటీతో గెలిచిన సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఒకటి..దాదాపు 30 వేల ఓట్లపైనే ఆదిరెడ్డి భవాని గెలిచారు. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తెగా, ఇటు ఆదిరెడ్డి ఫ్యామిలీ కోడలుగా ఆమె సత్తా చాటారు. ఇలా టీడీపీ కైవసం చేసుకున్న ఈ సీటుని సొంతం చేసుకోవడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇంచార్జ్‌ల మీద ఇంచార్జ్‌లని మారుస్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా సమర్ధవంతంగా పనిచేయడంలో సక్సెస్ అవ్వలేదు. ఇక […]

Read More
ap news latest AP Politics Uncategorized

కుప్పంలో టీడీపీ తగ్గలేదు..బాబుకు జగన్ మేలు?

రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని, పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లో సభలు పెట్టాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఓ కొత్త జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. అయితే ఈ జీవో అందరికీ వర్తిస్తుందని, వైసీపీకి కూడా ఈ జీవో వర్తిస్తుందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత జగన్..రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు. ఇదే సమయంలో కుప్పం పర్యటనకు వెళ్ళిన […]

Read More