May 31, 2023
Politics
Politics telangana politics

రెగ : రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నాతో గొడవ పడక

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘హాత్ సే హాత్ జోడో’’ పాదయాత్ర లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేగా కౌంటర్ అటాక్‌కు దిగారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. రేగా కాంతారావుతో పెట్టుకోకు బిడ్డ ’’ అంటూ హెచ్చరించారు. పినపాకలో కాంగ్రెస్ పార్టీని బతికించినట్లు […]

Read More
Politics TDP latest News Trending Videos

ధర్మానతో సెపరేట్ రాష్ట్రం స్కెచ్..అందుకే తగ్గట్లేదా?

జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల ఆమోదం ఎంత ఉందో తెలియదు గాని…తమని ప్రజలు గెలిపించారు కాబట్టి..అదే ప్రజా ఆమోదం అని వైసీపీ ముందుకెళ్లింది. కానీ టీడీపీ, ఇతర పార్టీలు, అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని పోరాటం చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం జరుగుతుంది. దీంతో మూడు రాజధానులు ముందుకెళ్లలేదు…ఇటు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడం లేదు. చివరికి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది చెప్పుకోవడానికి […]

Read More
Politics Popular Now TDP latest News Uncategorized

పొత్తు ఎఫెక్ట్: ఆ రెండు సీట్లు కావాలంటున్న జనసేన!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు-పవన్ సైతం పొత్తుకు సిద్ధంగానే ఉన్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పవన్ పలుమార్లు వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. అటు ఈ మధ్య టీడీపీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైతం..తనకు తెనాలి సీటుపై ఆశ లేదని చెప్పారు. అంటే ఇక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్న […]

Read More